బద్దలైన భారీ నక్షత్రం.. హబుల్​ కెమెరాలో చిక్కిన అద్భుతం

By udayam on November 11th / 4:51 am IST

మన సూర్యుడి కంటే 530 రెట్లు పెద్దదైన ఓ భారీ నక్షత్రంలో జరిగిన సూపర్​ నోవా (నక్షత్రం చివరి దశలో పేలిపోవడం( ను హబుల్​ స్పేస్​ టెలిస్కోప్​ రికార్డ్​ చేసింది. కాలంలో వెనక్కి 1100 సంవత్సరాల నాడు జరిగిన ఈ ఘటనను మూడు చిత్రాలుగా రికార్డ్​ చేసింది. భారీ స్థాయిలో ఈ నక్షత్రం తనలోని వాయువులను అంతరిక్షంలోకి విడుదల చేసింది. హబుల్ టెలిస్కోప్ ఈ సూపర్ నోవాను ఎనిమిది రోజుల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనపై హబుల్​ జరిపిన అధ్యయనం తాజాగా జర్నల్ నేచుర్ అనే పత్రికలో ప్రచురితమైంది.

ట్యాగ్స్​