నాసా: బ్లాక్​హోల్​కు బాహుబలి లాంటిది

By udayam on May 10th / 10:14 am IST

అంతరిక్షంలో దాగి ఉన్న అద్భుత వింతల్ని వీడియోలతో సహా బయటకు తెస్తున్న నాసా అలాంటి మరో అద్భుతాన్ని రివీల్​ చేసింది. భూమికి 236 మిలియన్​ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న 1ES 1927+654 అనే బాహుబలి బ్లాక్​హోల్​ను వీడియో తీసింది. 2001 నుంచి దీనిని గమనిస్తున్న నాసా.. 2017లో నమోదైన ఎరప్షన్​ను సైతం రికార్డ్​ చేసింది. ఆ గేలాక్సీలోని అతిపెద్ద నక్షత్రం కంటే ఇది 100 రెట్లు పెద్దదని పేర్కొంది. దాని అయస్కాంత క్షేత్రాలను సైతం మార్చేయగల అతిపెద్ద బ్లాక్​హోల్​ అని తెలిపింది.

ట్యాగ్స్​