నాసా: స్పేస్​లోకి మనుషుల నగ్న చిత్రాలు

By udayam on May 5th / 5:35 am IST

ఏలియన్స్​కు మనల్ని మనం పరిచయం చేసుకునేందుకు వీలుగా సైంటిస్టులు మనుషుల నగ్న చిత్రాలను అంతరిక్షంలోకి పంపించనున్నారు. బీకన్​ ఇన్​ ద గేలాక్సీ ప్రాజెక్ట్​లో భాగంగా పిక్స్​లెట్​ చేయబడ్డ మగ, ఆడ నగ్న చిత్రాలతో పాటు డిఎన్​ఎ, గ్రావిటీ చిత్రాలను సైతం స్పేస్​లోకి బైనరీ పద్దతిలో లేజర్ల ద్వారా బీమ్​ చేయనున్నారు. మన భాషలో చెప్పడం కంటే.. బైనరీలో పంపించడం ద్వారా ఏలియన్స్​ సైతం ఈ సిగ్నల్స్​ను అర్థం చేసుకోగలవని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్​