అరుణ గ్రహ మేఘాల్ని చిత్రించిన క్యూరియాసిటీ

By udayam on March 24th / 5:03 am IST

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 2012లో అరుణ గ్రహంపైకి పంపిన క్యూరియాసిటీ రోవర్​ అక్కడి వాతావరణాన్ని తన కెమెరాలో బంధించింది. ఓ కొండ దగ్గర పరిశోధనలు చేస్తున్న ఈ రోవర్​ ఆ ప్రాంతంలో కదులుతున్న మేఘాల్ని తన కెమెరాలో బంధించి ఆ వీడియోను భూమికి పంపించింది. అక్కడి మౌంట్​ మెర్​కావూ కొండ వద్ద కదులుతున్న మేఘాల్ని తన నేవిగేషన్​ కెమెరా సాయంతో ఫొటోలు తీసింది. మొత్తం 8 ఫోటోల్ని నాసా ఒక వీడియోగా తయారు చేసి ఆన్​లైన్​లో షేర్​ చేసింది.

ట్యాగ్స్​