ఆగిపోయిన ఇన్​సైట్​ మార్స్​ లాండర్​

By udayam on May 27th / 6:00 am IST

నాసా ఇన్​సైట్​ మార్స్​ ల్యాండర్​ తన చివరి సెల్ఫీని పంపించి శాశ్వత నిద్రలోకి జారుకుంది. అరుణ గ్రహంపై సైన్స్​ ఆపరేషన్స్​, అక్కడి నేలలో వచ్చే మార్స్​క్వాక్​ (భూకంపాలను) గమనించడానికి వెళ్ళిన ఈ రోవర్​ సూర్యఫలకాలపై దుమ్మ చేరిపోవడంతో దాని ఎనర్జీ సోర్స్​ కట్​ అయిపోయింది. అక్కడ పనిచేసినంత కాలం ఈ రోవర్​ ఆ గ్రహం మీద 1300లకు పైగా మార్స్​క్వాక్​లను గుర్తించింది. ఇందులో మాగ్నిట్యూట్​ 5 తీవ్రతతో వచ్చిన భూకంపాలు సైతం ఉన్నాయి. 2018 నవంబర్​ 26న ఈ రోవర్​ మార్స్​పై దిగించి.

ట్యాగ్స్​