చంద్రునిపై స్పేస్​ స్టేషన్​: బయల్దేరిన నాసా ఉపగ్రహం

By udayam on June 29th / 10:39 am IST

అచ్చం భూమి చుట్టూ తిరుగుతున్న అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఐఎస్​ఎస్​) లానే చంద్రుని చుట్టూ కూడా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి నాసా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా చంద్రుని కక్ష్యలో స్పేస్​ స్టేషన్​ నిర్మాణానికి అనువైన స్థలం కోసం క్యాప్​స్టోన్​ అనే చిన్న సైజు ఉపగ్రహాన్ని నిన్న లాంచ్​ చేసింది. 25 కేజీల బరువుండే ఈ బుల్లి ఉపగ్రహం చంద్రునికి అత్యంత సమీపంగా అంటే 2,200ల మైళ్ళ దూరంలో, దూరంగా 44 వేల మైళ్ళ కక్ష్యలో తిరుగుతూ అక్కడి సమాచారాన్ని నాసాకు అందించనుంది.

ట్యాగ్స్​