ఎక్సో ప్లానెట్​లో కార్బన్​ డై ఆక్సైడ్​ను గుర్తించిన వెబ్​

By udayam on August 26th / 5:30 am IST

మన సౌర కుటుంబం ఆవల తిరుగుతున్న ఓ సుదూర గ్రహంపై కార్బన్​ డై ఆక్సైడ్​ జాడల్ని జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ తొలిసారిగా గుర్తించింది. 700 ల కాంతి సంవత్సరాల దూరంలో మన సూర్యుడి వంటి నక్షత్రం చుట్టూ గ్యాస్​తో తిరుగుతున్న WASP-39 b అనే ఈ గ్రహంలో కార్బన్​ డై ఆక్సైడ్​ జాడ్నలి వెబ్​ టెలిస్కోప్​ కనిపెట్టింది. మన జూపిటర్​ గ్రహం ద్రవ్యరాశిలో ఒక శాతం మాత్రమే ఈ WASP-39 b గ్రహం కలిగి ఉందని తెలిపింది. దాని మాతృ తారకు మరీ దగ్గరగా తిరుగుతుండడంతో దాని ఉపరితల ఉష్ణోగత్ర భారీ స్థాయిలో ఉన్నట్లు గుర్తించింది.

ట్యాగ్స్​