ఎపితో పోల్చితే తెలంగాణ మహిళలే తాగుబోతులా

By udayam on May 6th / 1:32 pm IST

మద్యపానం విషయంలో ఎపి మహిళల కంటే తెలంగాణ మహిళలే ముందంజలో ఉన్నారని 5వ జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వేలో తేలింది. ఎపిలో 15 ఏళ్ళు దాటిన మహిళల్లో 0.5 శాతం గ్రామాల్లోనూ, 0.3 శాతం పట్టణ మహిళలు మందు కొడుతున్నారు. తెలంగాణలో అర్బన్​లో 9 శాతం, గ్రామాల్లో 2.6 శాతం మహిళలు మందేస్తున్నారు. ఎపిలో మగవాళ్ళు పట్టణాల్లో 20.5 శాతం, గ్రామాల్లో 24.5 శాతం మందేస్తుంటే.. తెలంగాణ మగవాళ్ళు గ్రామాల్లో 49 శాతం, పట్టణాల్లో 33.9 శాతం మద్యం సేవిస్తున్నారు.

ట్యాగ్స్​