అనుష్క 48: ఉబర్​ కూల్​ లుక్​ లో ‘సిద్ధూ పోలిశెట్టి’

By udayam on December 26th / 11:00 am IST

టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి తన 48వ సినిమా నుంచి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఫస్ట్​ లుక్​ ను మేకర్స్​ రివీల్​ చేశారు. ఈరోజు నవీన్​ బర్త్​ డే సందర్భంగా ఈ స్పెషల్​ పోస్టర్​ వచ్చింది. పి.మహేష్ బాబు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. యూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 14వ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాకు రాధన్ సంగీతం అందిస్తున్నారు. ‘సిద్ధూ పోలిశెట్టి’ ని పరిచయం చేస్తూ నవీన్ క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో నవీన్ సింగర్ / స్టాండప్ కమెడియన్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది.

ట్యాగ్స్​