రూ.90 జీతంతో జైలులో క్లర్క్​గా సిద్ధూ

By udayam on May 26th / 6:17 am IST

రోడ్​ రేజ్​ కేసులో దోషిగా తేలి పంజాబ్​లోని పటియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ క్రికెటర్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ అక్కడ రోజువారీ క్లర్క్​గా రోజుకు రూ.90 వేతనంతో పనిచేస్తున్నాడు. జైలులో అతడికి 3 నెలల శిక్షణ అనంతరం కోర్టుకు వెళ్ళాల్సిన ఫైల్స్​ను జైల్​ రికార్డ్స్​ చూసుకుంటాడు. 1988లో జరిగిన ఓ వివాదంలో సిద్ధూ, అతడి ఫ్రెండ్స్​ ఓ వృద్ధుడిని కొట్టడంతో అతడు మృతి చెందాడు. ఈ కేసును రీ ఓపెన్​ చేసిన సుప్రీంకోర్టు ఇటీవల అతడికి ఏడాది జైలు శిక్ష విధించింది.

ట్యాగ్స్​