నక్సల్స్​ వారిని వదిలేశారు

By udayam on July 21st / 7:58 am IST

ఛత్తీస్​ఘడ్​ లోని సుక్మా జిల్లాలో కిడ్నీప్​ చేసిన 7 గురినీ నక్సల్స్ విడిచిపెట్టారు. పోలీసులకు ఎలాంటి సహకారం అందించరాదని వారిని హెచ్చరించిన నక్సల్స్​ అనంతరం వారిని విడుదల చేశారు. ఈ విషయాన్ని సుక్మా ఎస్పీ సునీల్​ శర్మ తెలిపారు. అంతకు ముందు మాజీ నక్సలైట్​ రాజు వెంజమ్​ను నక్సలైట్లు హతమార్చారు. అతడు ఇటీవలే పోలీసులకు లొంగిపోయి పేదాడ గ్రామంలో నివసిస్తున్నాడు. అతడిని ఆదివారం కిడ్నాప్​ చేసి హత్య చేశారు.

ట్యాగ్స్​