ట్విస్ట్​ ఇచ్చిందిగా: ఆరేళ్ళ క్రితమే పెళ్ళాడాం

By udayam on October 17th / 9:00 am IST

సరోగసీ ద్వారా పిల్లలను కన్న నయన్​ దంపతులు ప్రభుత్వానికి ఇచ్చిన వివరణ ఫ్యాన్స్​కు షాక్​ను ఇస్తోంది. అందులో తమకు ఆరేళ్ళ క్రితమే చట్టబద్దంగా రిజిస్టర్​ వివాహం అయినట్లు నయన్​ దంపతులు తమిళనాడు ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఏడాదే సంప్రదాయబద్దంగా పెళ్ళి చేసుకున్న ఈ జంట ఆరేళ్ళ క్రితమే పెళ్ళయినట్లు చెప్పడం, దానికి ప్రూఫ్స్​ కూడా చూపించడంతో అవాక్కవడం ప్రభుత్వం పనైంది. ఏడాది క్రితమే సరోగసీ ద్వారా పిల్లలను కనడానికి దుబాయ్​లో రిజిస్టర్​ చేయించుకున్నామని, తన బంధువు ద్వారా పిల్లలను కన్నట్లు నయన్​ వెల్లడించింది.

ట్యాగ్స్​