తల్లిదండ్రులైన స్టార్​ కపుల్​

By udayam on October 10th / 5:05 am IST

ఈ ఏడాది జూన్​ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టిన లేడీ సూపర్​స్టార్​ నయనతార, దర్శఖుడు విఘ్నేష్​ శివన్​లు తల్లిదండ్రులైనట్లు ప్రకటించారు. సరోగసీ పద్దతిలో వీరిద్దరూ కవల మగ పిల్లలను కన్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాదాపు 11 ఏళ్ళ ప్రేమ తర్వాత వీరిద్దరూ పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన వీడియో ఓటిటిలో స్ట్రీమ్​ కానుందన్న వార్త వెలువడ్డ వెంటనే తమకు పిల్లలు పుట్టేశారంటూ ఈ జంట పేర్కొనడం విశేషం.

ట్యాగ్స్​