పెళ్ళి ఫోటోలు షేర్ చేసిన విఘ్నేష్

By udayam on June 9th / 11:52 am IST

నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ల వివాహం మహాబలిపురంలో జరిగింది. అతి తక్కువ మంది స్నేహితులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి రజినీకాంత్, షారుక్ ఖాన్, మరికొందరు నటులు, దర్శకులు హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించి విఘ్నేశ్ శివన్ కొద్దిసేపటి కిందట ట్విటర్‌లో ఫొటోలు షేర్ చేశారు. మంగళసూత్రం కట్టిన తరువాత నయనతార నుదుటిపై తాను ముద్దు పెడుతున్న ఫొటోను విఘ్నేశ్ షేర్ చేశారు.

ట్యాగ్స్​