అఫీషియల్​ : #NBK108 షూటింగ్​ రేపటి నుంచే

By udayam on December 7th / 10:32 am IST

నటసింహం నందమూరి బాలకృష్ణ గారు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారితో చెయ్యబోతున్న సినిమాకు సంబంధించి లేటెస్ట్​ అప్డేట్​ వచ్చింది. రేపు ఉదయం 9.36 గంటలకు ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీరోల్ లో నటిస్తుందన్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్​