సుశాంత్​ కేసులో రియా చక్రబర్తిపై ఎన్సీబీ ఛార్జ్​షీట్​

By udayam on June 23rd / 7:32 am IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో నార్కోటిక్​ కంట్రోల్​ బ్యూరో అధికారులు నటి రియా చక్రబర్తి, ఆమె సోదరుడు షోవిక్​ చక్రబర్తిలతో పాటు మరికొత మందిపై ఛార్జ్​షీట్​ దాఖలు చేసింది. పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ అతుల్​ సర్పాండే చెప్పిన వివరాల ప్రకారం నిందితులందరిపైనా విచారణలో తేలిన విషయాలను ఛార్జ్​షీట్​లో పొందుపరిచారన్నారు. నిందితులందరూ మరణించిన సుశాంత్​ కోసం నార్కోటిక్స్​ కొనడం, అందుకు డబ్బులు చెల్లించడం వంటివి చేశారన్నది ప్రధాన ఆరోపణ.

ట్యాగ్స్​