మన పూర్వీకులైన నియాండెర్తల్స్ అంతరించిపోవడానికి శృంగారమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. నిజానికి వీరి జాతి కనుమరుగుకు యూరప్ నుంచి పోటెత్తిన వలసలు, ఆపై జరిగిన యుద్ధాలే ప్రధాన కారణమని ఇప్పటి వరకూ భావిస్తున్నారు. అయితే హోమో సెపియెన్స్ గా పిలిచే జాతితో నియాండెర్తల్స్ శృంగారం జరపడం ద్వారా 40 వేల సంవత్సరాల క్రితం ఈ జాతి అంతరించిపోయిందని తెలిపారు.