అమెరికా మంచు తుపాన్​: 4900 విమానాల రద్దు

By udayam on December 28th / 9:01 am IST

అమెరికాపై పగబట్టినట్లు కురుస్తున్న మంచు ధాటికి ఆ దేశంలో గడిచిన 24 గంటల్లో 4900 విమానాలు రద్దు కాగా.. మరో 4400 విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. సౌత్​ వెస్ట్​ ఎయిర్​ లైన్స్​ లో ఏకంగా 60 శాతం విమానాలు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. బుధవారం ప్రయాణించాల్సిన మరో 3,500ల విమానాలు కూడా రద్దు అయ్యాయి. అమెరికా ఈ బాంబ్​ తుపాను ఈ ఏడాది చివరి వరకూ ఇలానే ఉండనుందని వార్తలు వస్తున్నాయి.

ట్యాగ్స్​