మస్క్​ ఫాలోవర్లలో సగం మంది ఫేక్​!

By udayam on May 2nd / 8:27 am IST

ట్విట్టర్​ కొత్త బాస్​ ఎలన్​ మస్క్​ను ఆ ప్లాట్​ఫామ్​లో ఫాలో అవుతున్న 9 కోట్ల మందిలో 48 శాతం ఫేక్​ ఫాలోవర్లు ఉన్నారని టైమ్​ మ్యాగజైన్​ రిపోర్ట్​ చేసింది. ట్విట్టర్​ ఆడిటింగ్​ టూల్​ స్పార్క్​ టోరో లెక్కల ప్రకారం మస్క్​కు ప్రస్తుతం 87.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండగాలో సగానికి సగం పైగా ఫాలోవర్లు ఆటోమేటిక్​ బోట్స్​ నుంచే ఉన్నారని తెలిపింది. ట్విట్టర్​ను మరింత స్వేచ్ఛగా మాట్లాడుకునే సాధనంగా మారుస్తానని చెబుతున్న మస్క్​.. తన ఫాలోవర్ల విషయంలో ఏం చేస్తారో చూడాలి.

ట్యాగ్స్​