నీరజ్​కు పరమ్​ విశిష్ఠ సేవా మెడల్​

By udayam on January 25th / 12:02 pm IST

టోక్యో ఒలింపిక్స్​ బంగారు పతక విజేత నీరజ్​ చోప్రాకు రిపబ్లిక్​ డే రోజున కేంద్రం పరమ్​ విశిష్ఠ సేవా మెడల్​ను బహూకరించనుంది. ఆయనతో పాటు మొత్తం 384 మందికి గాలెంటరీ అవార్డులను కేంద్రం బహూకరించనుంది. భారత ఆర్మీలో 4 రాజ్​పుతన రైఫిల్స్​ విభాగంలో సుబేదార్​గా ఉన్న నీరజ్​కు సమ్మర్ గేమ్స్​లో చేసిన కృషికి గానూ ఈ అవార్డును కేంద్రం అందించనుంది.

ట్యాగ్స్​