నీట్​ పిజి పరీక్షలు వాయిదా

By udayam on May 3rd / 11:14 am IST

దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విద్యార్ధులకు నిర్వహించే నీట్​–పీజీ పరీక్షలన్ని 4 నెలల పాటు వాయిదా వేసింది. కొవిడ్​ రోగులకు చికిత్స అందించడానికి చివరి ఏడాది వైద్య విద్య చదువుతున్న విద్యార్థులను సైతం తీసుకోవాలని కేంద్రం భావిస్తుండగా అందుకు అనుగుణంగానే ఈ విద్యార్థులకు జరిపే నీట్​ పిజి పరీక్షల్ని వాయిదా వేసింది. ఏప్రిల్​ 18న జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు గతంలో ప్రకటించిన కేంద్రం తాజాగా మరో 4 నెలల వెనక్కి నెట్టింది.

ట్యాగ్స్​