5:32 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

నీట్​ పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్​ 2 weeks ago

నేషనల్​ ఎలిజిబిలీటీ కమ్​ ఎంట్రన్స్​ టెస్ట్​ (నీట్)​ 2020 ఫలితాలను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ ఈ సాయంత్రం విడుదల చేసింది. దీంతో పాటు నీట్​ కట్​ ఆఫ్​ మార్క్స్​ను సైతం విడుదల చేసింది. అయితే ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా విద్యార్ధులంతా ఈ వెబ్​సైట్​ ను ఓపెన్​ చేస్తుండటంతో సైట్​ క్రాష్​ అయినట్లు తెలుస్తోంది. మీరు నీట్​ రాసిన విద్యార్థి అయితే మీ రిజల్ట్​ ను ఇక్కడ ఉన్న లింక్​ మీద క్లిక్​ చేసి తెలుసుకోండి. https://bit.ly/3j7BY2y

ఈ పరీక్ష ద్వారా 80,005 మందిని ఎంబిబిఎస్​, 26,949 మందికి బిడిఎస్​కు అర్హత సాధించే వీలు కలుగుతుంది. దీంతో పాటు 52,720 ఆయుష్​, 525 బివిఎస్​సి మరియు ఎహెచ్​ సీట్లను నీట్​ 2020 రిజల్ట్స్​ ప్రకారం భర్తీ చేస్తారు.