భారతదేశానికి చెందిన 16 ఫార్మా కంపెనీలను నేపాల్ ఔషధ నియంత్రణ సంస్థ బ్లాక్ లిస్టులో పెట్టింది.బాబా రామ్‌దేవ్‌కు చెందిన దివ్య ఫార్మసీతోపాటు రేడియంట్ పేరెంటరల్స్, మెర్క్యూరీ లేబోరేటరీస్, అలయన్స్ బయోటెక్, క్యాప్‌టాబ్ బయోటెక్, అగ్లోమడ్ లిమిటెడ్, జీ లేబోరేటరీస్, డఫోడిల్స్ ఫార్మా, జీఎల్‌ఎస్ ఫార్మా, యూనీజులస్ లైఫ్ సైన్స్, కాన్సెప్ట్ ఫార్మా, శ్రీ ఆనంద్ లైఫ్ సైన్సెస్, ఇప్కా లేబోరేటరీస్, క్యాడిలా హెల్త్‌కేర్, డెయిల్ ఫార్మా, మాకర్ ల్యాబ్స్ ఉన్నాయి.