స్వ్కిడ్​ గేమ్​ తో రూ.6,750 కోట్ల ఆదాయం

By udayam on October 18th / 6:43 am IST

ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న నెట్​ఫ్లిక్స్​ లేటెస్ట్​ వెబ్​ సిరీస్​ స్క్విడ్​ గేమ్​.. ఆ ఓటిటి ప్లాట్​ఫాంకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. 23 రోజుల క్రితం రిలీజైన ఈ సిరీస్​ ద్వారా నెట్​ఫ్లిక్స్​కు రూ.6,750 కోట్లు ఆదాయం తెచ్చిపెట్టిందని బ్లూమ్​బర్గ్​ ప్రకటించింది. ఈ షో నిర్మించడానికి నెట్​ఫ్లిక్స్​కు కేవలం రూ.161 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. నెట్​ఫ్లిక్స్​ సబ్​స్క్రైబర్లలో 89 శాతం మంది ఈ షోను ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ చూసినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ట్యాగ్స్​