నెట్​ ఫ్లిక్స్​: పాస్​ వర్డ్​ షేరింగ్​ కు రుసుము

By udayam on December 23rd / 12:33 pm IST

మీకు నెట్ ఫ్లిక్స్​ అకౌంట్​ ఉండీ.. ఫ్రెండ్స్​ కు, చుట్టు పట్టాలకు దాని పాస్​ వర్డ్​ షేర్ చేసే అలవాటుంటే.. వెంటనే దానిని మానుకోండి. ఎందుకంటే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి నెట్​ ఫ్లిక్స్​ లో పాస్​ వర్డ్​ షేర్​ చేస్తే ఛార్జీ వసూలు చేయనున్నారు కాబట్టి. కేవలం అదే కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులతో షేర్ చేసుకుంటే మాత్రం మీరు అదనపు రుసుం చెల్లించాల్సిందే. కాబట్టి మీ మొహమాటాలు పక్కన పెట్టి ఎవరైనా నెట్​ ఫ్లిక్స్​ ఉందా అంటే లేదని చెప్పేయడం అలవాటు చేసుకోండి!

ట్యాగ్స్​