నెట్​ఫ్లిక్స్​ చేతికి నయన్​-విగ్నేష్​ల వివాహ రైట్స్​

By udayam on June 10th / 7:31 am IST

స్టార్​ కపుల్​ నయనతార, విగ్నేష్​ శివన్​ల వివాహ వేడుకల రైట్స్​ను ప్రముఖు ఓటిటి ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​ భారీ మొత్తానికి దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. రూ.25 కోట్లకు వీరిద్దరి పెళ్ళి వీడియోలు, ఫొటోలు, ప్రచార హక్కులను ఆ సంస్థ కొనుగోలు చేసింది. పెళ్ళికి 5 రోజుల ముందు నుంచీ జరిగిన వివాహ తంతును నెట్​ఫ్లిక్స్​ షూట్​ చేస్తూ వచ్చింది. ఈ పెళ్ళి సందర్భంగా నయన్​, విగ్నేష్​లు లక్ష మంది అనాథలకు అన్నదానం నిర్వహించారు.

ట్యాగ్స్​