నెట్​ఫ్లిక్స్​లో కొత్త ఫీచర్​

By udayam on April 29th / 8:22 am IST

ఓటిటి ఫ్లాట్​ఫాం నెట్​ఫ్లిక్స్​ తన వినియోగదారులకు మరో సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. మీరు చూసిన సినిమా, వెబ్​ సిరీస్​ల జోనర్​ను బట్టి అవే జోనర్​లోని కంటెట్​ను ఆటోమేటిక్​గా ప్లే చేయనుంది. ‘ప్లే సంథింగ్​’ ఫీచర్​గా నెట్​ఫ్లిక్స్​లో దీనిని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బటన్​ను క్లిక్​ చేసిన తర్వాత అక్కడ ఇంతకు ముందు మీరు చూసిన భాష, కేటగిరీ, జోనర్​కు మ్యాచ్​ అయ్యే కంటెంట్​ డిస్​ప్లే చేస్తుంది.

ట్యాగ్స్​