అమ్మకానికి శ్రీలంక ఎయిర్​లైన్స్​

By udayam on May 17th / 12:37 pm IST

అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీలంక నేషనల్​ ఎయిర్​లైన్స్​ను అమ్మేయనున్నట్లు ఆ దేశ ప్రధాని రణిల్​ విక్రమసింఘే ప్రకటించారు. 124 మిలియన్​ డాలర్ల అప్పులతో ఉన్న ఈ విమానయాన సంస్థను అమ్మేసి కాస్త నష్టాలను తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. 1975లో ఏర్పాటైన ఈ శ్రీలంక ఎయిర్​లైన్స్​ 61 దేశాల్లోని 126 డెస్టినేషన్స్​కు తమ సర్వీసులను నడుపుతోంది.

ట్యాగ్స్​