కొత్త ఏడాది పూట తెగ తాగేశారు

By udayam on January 2nd / 5:59 am IST

ఏపీ, తెలంగాణల్లో డిసెంబర్​ 31న మందుబాబులు పెట్టిన ఖర్చు లెక్కలు తేలాయి. తెలంగాణలో 215.74 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయి. ఒక్క హైదరాబాద్ లోనే 37 కోట్ల మేకు మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఆంధప్రదేశ్ లోనూ జోరుగా మద్యం విక్రయాలు జరిగాయి. నిన్న ఒక్క రోజే 127 కోట్ల అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వాలకు మద్యం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం లభించింది.

ట్యాగ్స్​