కొవిడ్​ ఎమెర్జెన్సీ ప్రకటించిన న్యూయార్క్​

By udayam on November 27th / 2:33 pm IST

అమెరికాలోని అత్యంత సంపన్న రాష్ట్రం న్యూయార్క్​లో కొవిడ్​ కేసులు పెరుగుతున్న రీత్యా అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర వర్నర్​ కేథీ హోచుల్​ ప్రకటించారు. గతేడాది ఏప్రిల్​ నుంచి చూస్తే ఇప్పుడే ఆ రాష్ట్రంలో ఎక్కువ కేసులు వస్తున్నాయి. గత నెలతో పోల్చితే రోజుకు 300 కొత్త కేసులు ఎక్కువగా వస్తున్నట్లు న్యూయార్క్​ గవర్నర్​ ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలోని ఆసుప్రతులు రోగులతో నిండిపోతున్నాయి.

ట్యాగ్స్​