న్యూజిలాండ్​ సంచలనం.. 10వ వికెట్​ కు 104 రన్స్​ భాగస్వామ్యం

By udayam on January 3rd / 9:36 am IST

పాకిస్థాన్​ తో జరుగుతున్న 2వ టెస్ట్​ లో న్యూజిలాండ్​ జట్టు 449 పరుగుల వద్ద ఆలౌట్​ అయింది. డెవన్​ కాన్వే 122, టామ్​ లాథమ్​ 71, బ్లండెల్​ 51 పరుగులు చేశారు. చివర్లో టెయిలెండర్లు మాట్​ హెన్రీ 68, అజాజ్​ పటేల్​ 35 పరుగులతో 10వ వికెట్​ కు ఏకంగా 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాక్​ బౌలర్లలో అబ్రార్​ అహ్మద్​ 4, సల్మాన్​ 3, నసీమ్​ షా 3 వికెట్లు తీశారు. ఆపై తొలి ఇన్నింగ్స్​ మొదలెట్టిన పాక్​ 11 ఓవర్లలో 57 పరుగులకు రెండు వికెట్లు​ కోల్పోయింది.

ట్యాగ్స్​