టెడ్డీలో బాంబు పేలి కళ్ళు కోల్పోయిన వరుడు

By udayam on May 25th / 5:23 am IST

పచ్చని పెళ్ళి మండపంలో పెళ్ళికూతరు అక్క భర్త రక్తపుటేరులు పారించాడు. మరదలకు జరుగుతున్న పెళ్ళిని జీర్ణించుకోలేని బావ రాజేశ్​ పటేల్​ పెళ్ళికొడుకుకు ఓ టెడ్డీని గిఫ్ట్​గా ఇచ్చి అందులో బాంబు అమర్చాడు. దీంతో ఆ గిఫ్ట్​ ఓపెన్​ చేస్తుండగా పేలిపోయి వరుడికి కళ్ళు, చేతులు పోయాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజేశ్​ను.. భార్య, వాళ్ళ కుటుంబంపై ఉన్న కోపంతోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు. టెడ్డీలో జిలెటిన్​ స్టిక్స్​, డెటోనేటర్లు కూడా ఉన్నాయని తేల్చారు.

ట్యాగ్స్​