శ్రీవారి సేవలో నయన్ – విఘ్నేష్ జంట

By udayam on June 10th / 11:11 am IST

నిన్న గురువారం మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన నయనతార – విఘ్నేష్ శివన్ లు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ నూతన వధువరులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. పసుపు రంగు చీరలో నయన తార ఆకట్టుకుంది.

ట్యాగ్స్​