2022 లో కాంగ్రెస్​కు కొత్త సారధి : సోనియా

By udayam on October 16th / 10:53 am IST

వచ్చే ఏడాది సెప్టెంబర్​ నాటికి కాంగ్రెస్​కు కొత్త అధ్యక్షుడు వస్తాడని ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఈరోజు జరిగిన కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ భేటీలో మాట్లాడిన ఆమె తాను ఈ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిని కానని, పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నానని చెప్పారు. పార్టీలోని సీనియర్లు పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కాంగ్రెస్​ రెబల్స్​కు చురకలంటించారు. ఈ సిడబ్ల్యుసి మీటింగ్​లో చాలా మంది కాంగ్రెస్​ అధ్యక్షుడిగా రాహుల్​ గాంధీ రావాలని సోనియాకు సూచించారు.

ట్యాగ్స్​