బాక్సర్​ డింగ్​కో సింగ్​ మృతి

By udayam on June 10th / 10:56 am IST

భారత యువ బాక్సర్​, ఆసియా గేమ్స్​ గోల్డ్​ పతాక విజేత గంగోమ్​ డింగ్​కో సింగ్​ ఈరోజు లివర్​ క్యాన్సర్​తో పోరాడుతూ మరణించారు. 2017లో ఆయనకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. గతేడాది ఈయన కరోనా బారిన పడి అనంతరం కోలుకున్నారు. 42 ఏళ్ళ డింగ్​కో 1998 బాంగ్​కాక్​ ఆసియా గేమ్స్​లో 54 కేజీల విభాగంలో గోల్డ్​ మెడల్​ సాధించారు.

ట్యాగ్స్​