హైకోర్ట్​ అడ్వకేట్​ శిల్ప ఇంట్లో ఎన్​ఐఏ సోదాలు

By udayam on June 23rd / 10:24 am IST

తెలంగాణలో మిస్సింగ్​ అయిన మెడికల్​ విద్యార్థి రాధను మావోయిస్టుల్లో చేర్పించారనే ఆరోపణలపై హైకోర్ట్​ అడ్వకేట్​ శిల్ప ఇంట్లో ఎన్​ఐఏ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా శిల్ప ఆఫీసు, ఇళ్ళల్లో పలు డాక్యుమెంట్లను ఎన్​ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని ఎన్​ఐఏ కార్యాలయానికి తరలించారు. మావోయిస్ట్​ నేత శంకర్​ కొడుకు ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు.

ట్యాగ్స్​