రాజా డీలక్స్​ లో ప్రభాస్​ తో నిధి అగర్వాల్​

By udayam on November 17th / 7:28 am IST

చాలా కాలం తర్వాత పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ తెలుగులో చేస్తున్న స్ట్రెయిట్​ మూవీ రాజా డీలక్స్​. కామెడీ మూవీలు తెరకెక్కించే డైరెక్టర్​ మారుతి, బడా ప్రొడ్యూసర్​ దిల్​ రాజు కాంబోలో తెరకెక్కుతున్న ఈ హర్రర్​ కామెడీ చిత్రంలో హీరోయిన్​ గా నిధి అగర్వాల్​ ఎంపికైనట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె కూడా సూచన ప్రాయంగా బయటపెట్టింది. ఇప్పటికే హైదరాబాద్​ లో వేసిన సెట్లో ఒక షెడ్యూల్ పూర్తైన ఈ మూవీ తో పాటు నిధి చేతిలో ప్రస్తుతం పవన్​ కళ్యాణ్​ మూవీ హరిహర వీరమల్లు కూడా ఉంది.

 

ట్యాగ్స్​