వీరమల్లులో పవన్​ డబుల్​ రోల్​ : నిధి

By udayam on January 12th / 6:54 am IST

క్రిష్​, పవన్​ కాంబోలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ స్టోరీని హీరోయిన్​ నిధి అగర్వాల్​ రివీల్​ చేసేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్​ రెండు వేర్వేరు క్యారెక్టర్లలో నటిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టేసింది. బ్రిటీష్​ కాలం నాటి టైమ్​ జోన్​లో వీరమల్లుగా కనిపించే పవన్​.. ప్రస్తుత కాలంలో నడిచే కథలోనూ ఆయన కనిపిస్తారని పేర్కొంది. దీంతో ఆయన ఈ సినిమాలో డ్యూయల్​ రోల్​ చేస్తున్నారని సోషల్​ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

ట్యాగ్స్​