sensex @ 60k : స్టాక్​ మార్కెట్ల సరికొత్త చరిత్ర

By udayam on September 24th / 11:43 am IST

భారత స్టాక్​ మార్కెట్లు ఈరోజు చరిత్ర సృష్టించాయి. తొలిసారిగా సెన్సెక్స్​ 60 వేల పాయింట్లను దాటేసి ఆల్​ టైం హై రికార్డుల్ని నెలకొల్పింది. ఈరోజంతా లాభాల్లోనే కొనసాగిన సెన్సెక్స్​ ఈరోజు 163.11 పాయింట్లు లాభం పొంది 60,048.47 పాయింట్ల వద్ద నిలిచింది. అదే సమయంలో నిఫ్టీ సైతం 30.35 పాయింట్లు పెరిగి 17,853.20 పాయింట్లకు చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.75 వద్ద ముగిసింది.

ట్యాగ్స్​