31 వరకూ 5 గంటల పాటు నైట్​ కర్ఫ్యూ

By udayam on October 14th / 4:21 am IST

ఎపిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రభుత్వం ఈనెల 31 వరకూ రాత్రి పూట కర్ఫ్యూను పొడిగించింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ అనిల్​ కుమార్​ సింఘాల్​ వెల్లడించారు. ఈ కర్ఫ్యూ ఇక నుంచి అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకూ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. సభలు, సమావేశాలు, పెళ్ళిళ్ళు వంటి ప్రోగ్రామ్స్​కు 250 మంది వరకూ అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్​