మరో వారం రాత్రి కర్ఫ్యూ

By udayam on July 21st / 6:22 am IST

ఆంధ్రప్రదేశ్​లో రాత్రి పూట విధిస్తున్న కర్ఫ్యూను మరో వారం పాటు పొడిగిస్తూ సిఎం జగన్​ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అధికారులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలోని కొవిడ్​ పరిస్థితిపై అధ్యయనం చేశారు. వ్యాక్సినేషన్​ను మరింత వేగవంతం చేయడంతో పాటు థర్డ్​వేవ్​ను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ, విశాఖల్లో పీడియాట్రిక్​ సూపర్​స్పెషాలిటీ ఆసుపత్రులను సిద్ధం చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్​