బాక్సర్​ నిఖత్​ జరీన్​ కోసం సల్మాన్​ ట్వీట్​

By udayam on May 21st / 5:34 am IST

మహిళల 52 కేజీల విభాగంలో వరల్డ్ చాంపియన్‌గా బాక్సర్​ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు. ఈ టైటిల్ సాధించిన అయిదో భారత మహిళా బాక్సర్‌గానూ.. తెలంగాణ నుంచి తొలి మహిళగానూ నిఖత్ రికార్డుల కెక్కారు. జరీన్​ కన్నా ముందు ఈ టైటిల్​ను మేరీ కోమ్​, సరితా దేవీ, జెన్నీ ఆర్​ ఎల్​, లేఖ కేసీ భారత్​లు వరల్డ్​ ఛాంపియన్లుగా నిలిచారు. ఇదిలా ఉండగా. నిఖత్​ జరీన్​ ప్రదర్శనపై బాలీవుడ్​ అగ్రనటుడు సల్మాన్​ ఖాన్​ ఫిదా అయ్యాడు. నిఖత్​ను మెచ్చుకుంటూ ట్వీట్​ చేశాడు.

ట్యాగ్స్​