నిఖిల్​: కార్తికేయ–3 త్రీడీలో తీస్తాం

By udayam on December 27th / 10:04 am IST

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కి పాన్​ ఇండియా హిట్​ గా నిలిచిన చిత్రం ‘కార్తికేయ–2’. ఈ మూవీకి సీక్వెల్​ ఉంటుందని గతంలోనే యూనిట్​ వెల్లడించినా.. తాజాగా హీరో నిఖిల్​ దానిని కన్ఫర్మ్​ చేశాడు. ప్రస్తుతం 18 పేజెస్​ సక్సెస్​ ను ఎంజాయ్​ చేస్తున్న ఈ యువ హీరో.. నిన్న రాత్రి సోషల్​ మీడియాలో ఫ్యాన్స్​ తో జరిగిన #AskNikhil చిట్​ చాట్​ లో కార్తికేయ–3 ఉంటుందని కన్ఫర్మ్​ చేసేశాడు. ఆ మూవీని ఈసారి 3డీ వర్షన్​ లో దేశవ్యాప్తంగా విడుదల చేస్తామని వెల్లడించాడు.

ట్యాగ్స్​