28 రోజుల్లో భారత్​ కు నీవర్​ మోదీ

By udayam on December 16th / 9:37 am IST

బ్యాంకులకు అప్పులు ఎగవేసి.. యుకెకు పారిపోయిన భారత వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీని వచ్చే 28 రోజుల్లో భారత్​ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్​ కు అతడిని అప్పగించాలన్న యుకె కోర్ట్​ తీర్పుకు తోడు.. అతడు సుప్రీంకోర్టుకు వెళ్​తానన్న పిటిషన్​ కూడా రద్దు కావడంతో అతడిని భారత్​ కు అప్పగించడానికి యుకె చర్యలు చేపట్టింది. లీగల్​ ప్రొసీడింగ్స్​ పూర్తయిన వెంటనే అతడిని భారత్​ కు అప్పగించనున్నారు. అయితే యూరోపియన్​ కోర్ట్​ ఆఫ్​ హ్యూమన్​ రైట్స్​ నుంచి వ్యతిరేకత రాకపోతేనే అతడు భారత్​ కు రావడం తేలికవుతుంది.

ట్యాగ్స్​