లోకేష్​–విజయ్​ మూవీలో నవీన్​ పోలీ

By udayam on December 16th / 7:49 am IST

విజయ్​ ను గ్యాంగ్​ స్టర్​ గా తన ఎల్​.సి.యూ.లోకి తీసుకొస్తున్న డైరెక్టర్​ లోకేష్​ కనగరాజ్​.. ఇప్పుడు ఈ మూవీలో విలన్​ పాత్రకు మలయాళ క్రేజీ హీరో నవీన్​ పోలీని ఎంచుకున్నాడు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో నివిన్ పౌలీ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ ఎలాంటి ప్రకటన ఇవ్వనప్పటికీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

ట్యాగ్స్​