బ్రిటన్​పై వెనక్కి తగ్గిన భారత్​

By udayam on October 14th / 9:52 am IST

బ్రిటన్​ నుంచి భారత్​ వచ్చే ఆ దేశ వాసులకు 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్​ను భారత్​ వెనక్కి తీసుకుంది. అంతకు ముందు యుకె సైతం భారతీయులకు 10 రోజుల క్వారంటైన్​ను వెనక్కి తీసుకోవడంతో భారత్​ సైతం అదే పని చేసింది. అంతకు ముందు బ్రిటన్​ భారతీయులు 2 డోసుల కరోనా వ్యాక్సినేషన్​ వేసుకున్నా కూడా 10 రోజుల క్వారంటైన్​ను విధిస్తుండడంతో పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆ దేశం తన తీరును మార్చుకోలేదు. దాంతో భారత్​ సైతం బ్రిటన్​ వాసులకు అదే విధానాన్ని అమలు చేయడంతో యుకె కు తెలిసొచ్చింది.

ట్యాగ్స్​