అవన్నీ పచ్చి అబద్దాలు : మంత్రి

By udayam on July 21st / 9:44 am IST

దేశంలో ఆక్సిజన్​ అందక ఒక్కరూ మరణించలేదని రాజ్యసభలో కేంద్రం చేసిన ప్రకటనపై ఢిల్లీ మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. ‘అంత సులువుగా అబద్దాలు ఎలా చెప్పేస్తారు మీరు? దేశవ్యాప్తంగా ఆక్సిజన్​ అందక ఎంతమంది చనిపోయిందీ ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఢిల్లీలో 569, దేశవ్యాప్తంగా 40 వేల యాక్టివ్​ కేసులు ఉన్నాయి. రేపొద్దున్న జీరో కరోనా కేసులు అన్నా అనేస్తారా? ఆసుపత్రులు ఆక్సిజన్​ కోసం కోర్టులకు ఎందుకెళ్ళాయో చెప్పండి’ అంటూ ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్​ జైన్​ విరుచుకుపడ్డారు.

ట్యాగ్స్​