కొవిడ్​: వైద్యం అందకే ఎక్కువ మరణాలు

By udayam on May 5th / 10:15 am IST

దేశంలో కరోనా కారణంగా 2020లో మరణించిన వారిలో 45 శాతం మందికి సరైన వైద్యం సమయానికి అందలేదని సివిల్​ రిజిస్ట్రేషన్​ సిస్టమ్​ లెక్కగట్టింది. ఆ ఏడాది మొత్తంగా 81.2 లక్షల మరణాలు సంభవిస్తే వాటిలో 36.5 లక్షల మరణాలు సరైన వైద్యం అందకే జరిగాయని పేర్కొంది. 2019 ఏడాదిలో 34.5 శాతం మరణాలు వైద్యం అందక జరిగాయని పేర్కొంది. ఈ లెక్కల ప్రాకంర 2019తో పోల్చితే 2020లో మరణాలు 6.2 శాతం పెరిగాయని తేలింది. కరోనా కరణంగా 5.5 లక్షల అత్యవసర సర్జరీలు వాయిదా పడ్డాయని తెలిపింది.

ట్యాగ్స్​