నయనతార: గ్లామర్​ రోల్స్​ చేయను

By udayam on June 15th / 8:08 am IST

గత వారమే పెళ్ళి చేసుకున్న సౌత్​ ఇండియా స్టార్​ హీరోయిన్​ నయన తార తాను భవిష్యత్తులో చేసే సినిమాల్లో గ్లామర్​ రోల్స్​ ఉండకూడదని దర్శక, నిర్మాలతకు కండీషన్​ పెడుతున్నట్లు కోలీవుడ్​లో వార్తలు వస్తున్నాయి. మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలయితేనే తాను సినిమాల్లో నటిస్తానని, గ్లామర్​ పాత్రలకు పూర్తిగా దూరంగా ఉంటానని ఆమె చెబుతోందట. ఇప్పటికే గ్లామర్​ పాత్రలకు నయనతార పూర్తిగా దూరం కాగా.. ఫ్యూచర్​ ప్రాజెక్టుల్లో సైతం ఇకపై అలాంటి రోల్స్​ చేయనని చెప్పేస్తోందట.

ట్యాగ్స్​