సుప్రీం: వ్యాక్సిన్​ కోసం బలవంతం వద్దు

By udayam on May 2nd / 5:49 am IST

కేంద్రం అమలు చేస్తున్న కొవిడ్​ వ్యాక్సినేషన్​ పాలసీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఏ ఒక్కరినీ వ్యాక్సిన్లు తీసుకోవాలని ప్రభుత్వం బలవంతం చేయరాదని పేర్కొంది. డాక్టర్​ జాకబ్​ పులియెల్​ వర్సెస్​ యూనియన్ ఆఫ్​ఇండియా కేసులో జస్టీస్​ ఎల్​.నాగేశ్వరరావు, బిఆర్​.గవానీల బెంచ్​.. ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఆదేశాల మేరకు బలవంతంగా వ్యాక్సిన్ తీసుకోమని ప్రజలను బలవంతం చేస్తోందని వ్యాఖ్యానించింది.

ట్యాగ్స్​